జ్యోతిష్యం:రాత్రిపూట భయంతో నిద్రపట్టడం లేదా.. వెల్లుల్లితో ప్రతికూల శక్తిని వెళ్లగొట్టండి..!

రాత్రిసమయాల్లో ఉలిక్కిపడి లేస్తున్నారా.. భయపడి నిద్ర పట్టడం లేదా.. చిన్న అలికిడి అయితే బెంబేలెత్తుతున్నారా..!దిష్టి తగిలింమోనని భయపడుతున్నారా. ఇలాంటి బాధలను కిచెన్ లో ఉండే వెల్లుల్లితో పరిష్కరించవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వెల్లుల్లితో దిష్టి నివారణ చర్యల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. .