గగన్‌యాన్ యాత్రకు ఆస్ట్రేలియా ఊతం.. కోకోస్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్

భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్టాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో ఒక తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.