ప్రధాని మోదీ ఆస్త్రేలియా పర్యటన..యూరేనియం ఎగుమతులకు కీలక ఒప్పందం

భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలక అణుశక్తి సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో అణుశక్తి రంగంలో వినియోగం కోసం ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులకు అధికారికంగా మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం ద్వారా భారత్ ఇంధన లక్ష్యాలను వేగవంతం చేయడం, ఆస్ట్రేలియా వనరుల రంగానికి కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించనుంది.