CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ విడుదల

జాయింట్ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక అప్‌డేట్ అందించింది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయడంతో పాటు అడ్వాన్స్ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అయి కేటాయించిన పరీక్షా నగర వివరాలను తెలుసుకోవచ్చు..