Preity Zinta: ప్రీతి జింటాపై డీప్‌ఫేక్ వీడియోలు.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

బాలీవుడ్ నటి, IPL పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా (Preity Zinta) ఇటీవల ఇంటర్నెట్లో తన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై (AI Deepfakes) బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణను చేపట్టిన హైకోర్టు, ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చి ఉపశమనం కలిగించింది. ఈ సందర్భంగా ప్రీతి జింటాపై ఏఐ (AI) సాయంతో రూపొందించిన