భారత్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇరాన్ పోర్టుపై అమెరికా దాడి

ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందని, ఆ దేశం ఈ రాత్రికి భారీ దాడులు చేస్తామని అమెరికా డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలు, రేవులపై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడులు చేసింది. అలాగే, చాబహార్‌ పోర్టుపై కూడా అమెరికా బలగాలు భారీగా దాడులు చేశాయి. ఈ దాడులతో అ నగరంలో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందని ఇరాన్‌ మీడియా వెల్లడించింది.