తిరుమల కొండపై నారాయణగిరి దగ్గర 10 అడుగుల పెద్ద పాము

తిరుమలలో తొమ్మిది అడుగుల పాము హల్ చల్ చేసింది.. నారాయణగిరి ఉద్యానవన షెడ్ల వద్ద జెర్రీపోతు పామును చూసిన అక్కడ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.