తత్కాల్ టికెట్‌తో రైలు ఎక్కి, రాత్రంతా నిల్చుని ప్రయాణం.. వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు!

రిజర్వ్ చేసిన సీటులో ప్రయాణికుడికి స్థానం ఇవ్వకుండా, ఆ సీటును స్వయంగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై సదరన్ రైల్వేకు కేరళ వినియోగదారుల కమిషన్ గట్టి ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుడికి కలిగిన మానసిక వేదన, ఇబ్బందులకు పరిహారంగా రూ.50 వేల చెల్లించాలని ఎర్నాకులం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖను ఆదేశించింది.