Sai Marthand: టెక్ మహీంద్రా జాబ్‌కు రిజైన్ చేశాడు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు!

సినీ పరిశ్రమలో ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. యువ దర్శకుడు సాయి మార్తాండ్ విషయంలో అదే నిజమైంది. టెక్ మహీంద్రాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సంచలనంగా మారారు. ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం'లిటిల్ హార్ట్స్' (Little Hearts) మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు