Thalliki Vandanam: ఈ రెండు పనులు చేయకపోతే “తల్లికి వందనం” డబ్బులు కట్.. ఏపీ ప్రభుత్వం...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. జులై 15వ తేదీ నంచి తల్లికి వందనం సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. 15,16,17వ తేదీల్లో నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేయనుంది. ఇప్పటికే లబ్దిదారుల జాబిత కూడా రిలీజ్ అయింది.