దళపతి విజయ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడనుంది. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న 'జన నాయగన్' మూవీ విడుదలకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. జులై 24 నుంచి కెనడాలో ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేస్తున్నాం అంటూ ఒక క్రేజీ పోస్టర్ను పంచుకుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.