దమ్మపేట: నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా

మందుల విక్రయ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి బి.భవాని తీర్పునిచ్చారు.