20 ఏళ్ల పచ్చని సంసారంలోకి సైకో యువతి ఎంట్రీ.. వణుకు పుట్టిస్తున్న జగపతిబాబు 'వదల'ట్రైలర్.!

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదల'(Vadhala). ఈ సినిమాతో లయ రీఎంట్రీ ఇస్తుంది. 'టాప్ గేర్' ఫేమ్ హృతిక శ్రీనివాస్ మోస్ట్ పవర్ ఫుల్ రోల్ లో మెరవనుంది. జూలై17, 2026న థియేటర్లలో విడుదల కానుంది