లక్కీ నంబర్ 7 ఉన్నవాళ్లతో పెట్టుకుంటే అంతే.. పైకి సైలెంట్.. కానీ మనసులో ఏముంటుందో తెలుసా?

న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం, ఏ నెలలోనైనా 7, 16, లేదా 25వ తేదీల్లో పుట్టిన వారి లక్కీ నంబర్ 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. పైకి చాలా ప్రశాంతంగా కనిపించే ఈ వ్యక్తుల వెనుక ఎన్నో ఆసక్తికరమైన నిజాలు, అలవాట్లు ఉంటాయి. వీరిని తక్కువ అంచనా వేస్తే మాత్రం తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది.................