రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న సీపీగెట్ -2026 ప్రవేశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 8 నుంచి 15 వరకు మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ వైస్‌ఛాన్సలర్, చైర్మన్ కే.ప్రతాప్ రెడ్డి తెలిపారు.