మీరు ఎంత ట్రోల్ చేసినా.. భారత్ బెస్ట్ కెప్టెన్లలో శ్రేయస్ ఒకడు.. శ్రేష్ట అయ్యర్ కామెంట్స్ వైరల్!

Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్నప్పటికీ, టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అతని కుటుంబం నుంచి గట్టి మద్దతు లభించింది.