మంత్రి పదవి కావాలంటే రాజీనామా చెయ్.. కడియం శ్రీహరికి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. పరస్పర విమర్శలతో సిట్యుయేషన్ మరింత పీక్స్ కు చేరుకుంటోంది. తాజాగా కడియం...