ఇక ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. విద్యార్హతలకు 50%.. రాత పరీక్షకు 50%.. వెయిటేజీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతలు, రాత పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం..