Beauty: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. 50 ఏళ్లల్లోనూ కుర్రోడి మాదిరిగా మీ చర్మం నిగనిగలాడుతుంది..

ప్రస్తుతం చాలామంది ఫేస్.. స్కిన్ 20 ఏళ్లకే ముడతలు పడి.. 50 ఏళ్ల అమ్మమ్మ లాగా... తాతయ్య మాదిరిగా కనపడుతుంటారు. అలాంటి వారు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. కొన్ని అలవాట్ల వలన చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడుతుందని అనేక అధ్యయనాల్లో రుజువైంది. మరి ఏ అలవాట్లు మానేస్తే యంగ్ గా కనిపిస్తారో తెలుసుకుందాం..!