చంచల్‌‌‌‌గూడ జైలుకు డీఎస్పీ భీంరెడ్డి

డీఎస్పీ భీంరెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార దుర్వినియోగం, పోలీస్ అధికారిగా భీంరెడ్డి సంపాదించిన అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించారు.