ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ఇందిరమ్మ ఇంటి పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేస్తున్నామని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.