దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో బ్రేక్ ఫాస్ట్

సర్కారు బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనానికే పరిమితమైన పీఎం పోషణ్ స్కీమ్‌‌ను భారీగా విస్తరించేందుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.