సుల్తానాబాద్ పట్టణంలోని అనుమతి లేకుండా క్లాసుల నిర్వహణ.. ప్రైవేట్ స్కూల్ సీజ్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య యూపీఎస్ స్కూల్‌లో అనుమతి లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తుండడంతో సీజ్ చేసినట్లు ఎంఈవో రాజయ్య సోమవారం తెలిపారు.