పాల్వంచ మండలంలో కరెంట్ సరిగా ఇవ్వట్లేదని సబ్స్టేషన్ ముట్టడి

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రైతులు సోమవారం ముట్టడించారు. నాలుగు రోజులుగా వ్యవసాయానికి సరిగా కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై చేయడం లేదని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట బైఠాయించారు.