ఆదిలాబాద్ పట్టణంలో సైలెన్సర్లను మారిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ అఖిల్మహాజన్

నిబంధనలకు విరుద్ధంగా బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చినా, అనధికారికంగా పోలీస్ సైరన్ వినియోగించినా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్​మహాజన్​హెచ్చరించారు.