వానలిట్ల.. మొక్కలు నాటేదెట్ల?..వన మహోత్సవానికి ‘వర్షాభావ’ గండం!

రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవానికి ‘వాన’గండం నెలకొన్నది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడానికి తోడు చాలాచోట్ల ఇప్పటికీ గుంతలు సిద్ధం చేయకపోవడం..