కష్టపడే వారికి చేయూత అందిస్తా..రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఆదివారం నియోజకవర్గం లో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ ను ఆయన పంపిణీ చేశారు.