‘బయట ఉండటానికి వీల్లేదు’.. ప్రశ్న రావణ్‌పై ‘ఉపా’ కేసుపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందన..

ప్రశ్న రావణ్‌పై ఏపీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం పట్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఘాటుగా స్పందించారు. నేర తీవ్రతను బట్టి కేసు నమోదు చేయాలి కానీ.. ఇష్టం వచ్చినట్లు కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. రావణ్ మాట్లాడిన తీరును సమర్థించడం లేదన్న నాగేశ్వర్.. అయినా అరెస్ట్ చేయడానికి మాట్లాడిన తీరు కారణం కాదని.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దని చెప్పడం కోసమే ఇలా చేశారని ఆరోపించారు.