కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్టకు పాలిథిన్ కవర్లే దిక్కు..ప్రమాదకరంగా పగుళ్లు..వర్షాకాలంతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కుమ్రంభీం ప్రాజెక్టు ఆనకట్ట ప్రస్తుతం పాలిథిన్ కవర్ల భరోసాపైనే నిలబడడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన పగుళ్లకు తాత్కాలికంగా వేసిన పాలిథిన్ షీట్లే ఇప్పటికీ రక్షణగా ఉండటం అధికారుల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది.