ఏం ప్లాన్ రా మీది..ఒకే నంబర్ ప్లేట్.. మూడు బైక్‌లు.. చలాన్లు, బ్యాంక్ లోన్ తప్పించుకోవడానికి స్కెచ్

పద్మారావునగర్, వెలుగు: ట్రాఫిక్ చలానాలు, ఫైనాన్స్ కంపెనీల నుంచి తప్పించుకునేందుకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్‌ను మూడు వేర్వేరు బైక్‌లకు ఉపయోగిస్తున్న ముగ్గురు నిందితులను చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.