అనారోగ్యంతో అరుణోదయ నాగన్న మృతి.. ప్రజా గాయకుడికి పలువురి నివాళి

ఖమ్మం టౌన్, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పరకాల నాగయ్య(70) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు.