ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌పై 6న అఖిలపక్ష సమావేశం : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.