సింగరేణి సీనియర్ నేత తేజావత్ రాంబాబు మృతి.. ఐదు దశాబ్దాల పాటు కార్మిక వర్గానికి సేవలు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​కు చెందిన సింగరేణి కార్మిక నేత, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ తేజావత్ ​రాంబాబు(70) మృతిచెందారు