తాడిచర్ల కోల్ బ్లాక్ తో రూ.2550 కోట్ల లాభం..శ్రీరాంపూర్ఎస్ఆర్పీ 3 మైన్ వద్ద పటాకులు కాల్చి సంబరాలు

నస్పూర్, వెలుగు: తాడిచర్ల2 కోల్ బ్లాక్ ను ఎలాంటి బిడ్డింగ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని, దీని ద్వారా రూ.2550 కోట్ల ప్రత్యక్ష లాభం సంస్థకు వస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.