తెలంగాణ మంత్రికి చంద్రబాబు, లోకేష్ విషెస్.. కాంగ్రెస్‌లో ఉన్నా సరే ఎంతో గౌరవం

Chandrababu Birthday Wishes To Telangana Minister Seethakka: తెలంగాణ మంత్రి సీతక్కకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే సీతక్క విషయంలో చంద్రబాబు ఎంతో గౌరవంగా ఉంటారు. సీతక్క కూడా చంద్రబాబుపై అభిమానంతో ఉంటారు.. ఆయన ఇంటికి వెళ్లి రాఖీ కడుతుంటారు. ఇవాళ సీతక్క బర్త్ డే కావడంతో విషెస్ తెలియజేశారు. సీతక్క కూడా చంద్రబాబు తన రాజకీయ గురువు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు.