ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి కొడాలి నాని అని అన్నారు.