ఆధ్యాత్మికం.. జులై 10 చాలా విశిష్టమైన రోజు.. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలకు చెక్..!

Yogini ekadashi 2026: జ్యేష్ఠ మాసంలో చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల యోగాలు లభించడమే కాకుండా.. ఆర్ధిక సమస్యలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.