భారతీయులే బాసులు.. ఎంఎన్సీలలో మనోళ్ల హవా
మల్టీ నేషనల్ కంపెనీలు (ఎంఎన్సీలు) దేశీయంగా వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమేగాక, పెద్ద పోస్టుల్లోనూ మనవాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రొడక్ట్ డెవెలప్మెంట్, ఏఐ, ఇంజనీరింగ్, సంస్థాగత నిర్ణయాల విభాగాలను ఇండియాకు తరలిస్తున్నాయి.
జూలై 8, 2026
0