తమిళనాడు సీఎం విజయ్, మరో మంత్రికి కొత్త చిక్కులు.. ఇద్దరికి మద్రాసు హైకోర్టు నోటీసులు

Madras High Court Notice To Cm Vijay And Aadhav Arjuna: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన కేబినెట్లో కీలక మంత్రి ఆదవ్ అర్జునకు కొత్త తలనొప్పి మొదలైంది. తమిళనాడు ఎన్నికల్లో ఈ ఇద్దరి గెలుపుపై మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మంగళవారం హైకోర్టు ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని.. పిటిషన్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశించింది.