యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రజారోగ్యంతో చెలగాటం..హోటళ్లు, బేకరీల్లో కుళ్లిన తిండి!

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, బేకరీలలో ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న దారుణ పరిస్థితులు వెలుగుచూశాయి. అపరిశుభ్ర వాతావరణంలో కాలం చెల్లిన, పాడైపోయిన ఆహార వస్తువులతో ఫుడ్ ఐటమ్స్ వండి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు.