శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్.. ధర రూ.1.34 లక్షలు
బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్తగా శాటిలైట్ ఫోన్ లాంచ్ చేసింది. దేశంలో మొబైల్ నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లో సైతం మాట్లాడేందుకు వీలుగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ. 1,34,166గా నిర్ణయించారు.