పీఓకేలో ఉద్యమం ఉద్ధృతం.. పాకిస్థాన్‌కు 48 గంటల డెడ్‌లైన్.. భారత్ వైఖరి ఏంటి?

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆందోళన 30వ రోజుకు చేరుకోగా.. పరిస్థితి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ సైన్యం ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. ప్రజలు వెనక్కితగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ పాలకులకు పీఓకే ప్రజలు రెండు రోజుల డెడ్‌లైన్ విధించారు. అప్పటిలోగా తమ 38 డిమాండ్లు నెరవేర్చకుంటే ఆఖరి పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ నెల 27 వ తేదీ జరగనున్న పీఓకే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్ సీట్లతోనే వివాదం మొదలైంది.