El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?

ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది వర్షాలుండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో నిజమే అనుకున్నారు. 125 ఏళ్ల తర్వాత అత్యంత పొడి జూన్ నెలగా రికార్డ్ నమోదైంది. దీంతో వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే జూలైలో కూడా వర్షాలు ఉండకపోవచ్చని అంతా భావించారు.