టాస్ విన్ రేట్ 100%.. మ్యాచ్ రిజల్ట్ 0%.. తొలి గెలుపు కోసం శ్రేయస్ వెయిటింగ్!

భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక విచిత్రమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్‌ల్లోనూ అతను టాస్ గెలిచాడు.