టీఎంసీకి మరో షాక్.. బీజేపీలోకి ముగ్గురు మాజీ రాజ్యసభ సభ్యులు

బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలు తాజాగా బీజేపీలో చేరారు.