4 లక్షల డాలర్ల దోపిడీ కేసులో భారత పోలీస్ అధికారిపై ఎఫ్‌బీఐ అభియోగాలు.. ఎవరీ నాగ్రా?

అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ వాంటెడ్ జాబితాలో భారత్‌కు చెందిన ఓ పోలీసు ఆఫీస‌ర్ పేరు ఉండటం కలకలం రేపుతోంది. ఎఫ్‌బీఐ ఆప‌రేష‌న్ హార్డ్ బాల్ పేరుతో ఓ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. భారత్ కేంద్రంగా నేరాలకు పాల్ప‌డుతున్న ముఠాలను పట్టుకోడానికి చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 37 మంది భార‌తీయ నేర‌స్థులను జాబితాలో చేర్చింది. లారెన్స్ బిష్ణోయ్‌, భ‌గ‌వాన్‌పురియా వంటి గ్యాంగ్‌స్టర్లుఈ జాబితాలో ఉన్నారు. ఓ తప్పుడు కేసులో అమెరికాలో ఉండే ఓ కుటుంబం నుంచి పంజాబ్ పోలీసు ఆఫీస‌ర్ గురింద‌ర్జీత్ సింగ్ సుమారు 4 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఎఫ్‌బీఐ ఆరోపించింది.