విశాఖలో ఐఎన్‌ఎస్‌ తారాగిరి జలప్రవేశం.. నేవీ అమ్ముల పొదిలోకి అత్యాధునిక ఆస్త్రం

అత్యాధునిక ఆయుధాలు ముఖ్యంగా సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులతో స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తరగిరి’ యుద్ధ నౌకను నిర్మించారు. దీనిని ఏప్రిల్ 3 భారత నౌకాదళంలో అధికారికంగా చేర్చారు. ముంబయిలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌక.. మునపటి తరం నౌకలతో పోలిస్తే సాంకేతికంగా ఎంతో ముందుంది. స్లీక్ డిజైన్, రాడార్ వ్యవస్థలు శత్రువుల కంటపడకుండా దాడిచేయగలవు. ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల్లో భారత నౌకాదళానికి ఇది మరింత బలాన్ని అందించనుంది.