SDT19: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్.. ‘క’ డైరెక్టర్స్తో భారీ మైథికల్ యూనివర్స్!

శుక్రవారం ఏప్రిల్ 3, 2026న సాయిధరమ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటించాడు. కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకులు సుజిత్ - సందీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ‘SDT 19’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా మైథికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది.