రాజధాని అమరావతికి త్వరలో పిన్‌కోడ్

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో ఆ బిల్లు గజిట్‌గా ఒకటి రెండు రోజుల్లో మారనుంది.