ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్: మనిక గెలుపు.. శ్రీజ ఓటమి
ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్‌లో ఇండియా స్టార్ ప్లేయర్ మనిక బత్రా కీలక విజయం సాధించింది. విమెన్స్ సింగిల్స్ గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో ఓటమి నుంచి పుంజుకున్న బత్రా